"** For Regular Updates of this site : Like Our Facebook Page ** Join JanaSena Party On Facebook ** Jai PAWANISM! ** Jai JANASENA!! **
Showing posts with label youtube. Show all posts
Showing posts with label youtube. Show all posts

Sunday, June 8, 2014

Nara Chandra Babu Naidu Swearing in Ceremony - Live

Nara Chandra Babu Naidu Swearing in as Cheif Minister for Andhra Pradesh (New) today at 07:27 pm

watch Live Here :

Link -1:



Link-2:


Link -3 :

Thursday, May 8, 2014

Chandra babu About Pawan Kalyan

సీమాంధ్రలో ఎన్నికలు ముగిశాయి. నేడు సీమాంధ్రలో జరిగిన ఎన్నికల సరళిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. 120 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు జీరో అయిపోగా, సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్ ఇంకా బోనీ చేసే పరిస్థితిలో లేరన్నారాయన. ఇంకోవైపు వైఎస్సార్ సీపీ చేసిన అరాచకాలని ప్రజల గమనిస్తున్నారు అని బాబు అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ సీపీ వాళ్లు కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ కరెన్సీ పంపిణీ చేశారు అంటూ వైఎస్సార్ సీపీపై బాబు మండిపడ్డారు.


ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధిబాట పట్టించడంలో యువత పాత్రే కీలకం అన్నారు. ఒక మంచి ఉద్దేశం కోసం పవన్ కల్యాణ్ తమతో కలిసి వచ్చారన్నారు. దేశంలో మోదీ, రాష్ర్టంలో బాబు అధికారంలోకి వస్తే గానీ అభివృద్ధి ముందుకు సాగదు అనే అభిప్రాయం జనంలో వుంది కనుక తమ విజయం ఖాయం అని బాబు ధీమా వ్యక్తం చేశారు. 

Tuesday, April 22, 2014

Pawan Kalyan and Narendra Modi Public Speech Live

BJP PM candidate Narendra modi on behalf of Election Campaign is gng to held a Public meet today in L.B. Stadium. Pawan Kalyan and Chandrababu also gng to share the stage in this event...

Watch it Live Here: Dont Miss It !!